Bigg Boss Telugu 2 | Which number will you choose? | Promo

1
401
Bigg Boss Telugu Vote

Bigg Boss Telugu 2 – Which number will you choose??

See More: Star Maa Bigg Boss Telugu VotingTelugu Bigg Boss 2 Full Episodes | Bigg Boss 2 Videos | Telugu Bigg Boss 2 Unseen | Bigg Boss Telugu 2 Updates

1 COMMENT

  1. బిగ్ బాస్ ఒక రియాలిటి షొ, అంటే కంటెస్టంట్ రియల్ లైఫ్ లొ ఎలాగుంటారు మరియు షొ లొ వారి ప్రవర్తన ఎలాఉంది అనేది ప్రేక్షకులు చూసి, ఎవరు విన్నర్ అనేది డిసైడ్ చేయలి.
    అంతే గాని ఇది ముందుగా ఎవరు విన్ అవ్వాలి అని డిసైడ్ చెసిన తరువాత స్టార్ట్ చెసిన షొ కాకూడదు.
    షొ కు రాకముందే అర్మీని తయారుచెసుకొని, వాళ్ళ ద్వారా నచ్చని వారిని వల్గర్ గా కామెంట్ చేయించి షొ గెలవాలని కొరుకుంటున్న వారిని బిగ్ బాస్ వాచ్ చెయాలే గాని వారికి బయపడి షొ వాళ్ళ ఇస్టప్రకారం నడిపించకూడదు.
    షొ చూసే ప్రేక్షకులు కంటెస్టంట్ ఎంతగా ఎంటెర్తైన్ చెసారు మరియు ఎలా గేము ఆడారు అనే దానిమీద నిర్నయం తీసుకొని వొలేంటరీగా వొట్ చెయాలి గాని అర్మీ/సినిమా ఫాన్స్ వేసిన వొట్స్ ని లెక్కలొకి తీసుకొని విన్నర్ ని డిసైడ్ చెయకూడదు
    ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నవారే విన్నర్ గాని, మనుషులను గెలుచుకున్నవారు విన్నర్ కారు.
    బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్స్ హరితెజ & నవదీప్,
    నాట్ శివబాలాజి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here