బిగ్బాస్ తెలుగు 8: నిన్నటి ఎపిసోడ్ హైలైట్ – మణికంఠ భార్య సర్ప్రైజ్!
బిగ్బాస్ సీజన్ 8 రోజురోజుకూ మరింత ఆసక్తిగా మారుతోంది. ఐదో వారం ఎంటర్ అయ్యే contestants అందరూ తమ కుటుంబాల కోసం మిస్సవుతూ, emotional అవుతున్నారు. కానీ, మణికంఠకి అయితే yesterday’s episode లో ఒక పెద్ద సర్ప్రైజ్ దక్కింది, అది కూడా ఎవరో కాదు – ఆయన భార్య దగ్గర నుండి! అయితే ఈ సర్ప్రైజ్ ఏంటి? అది ఎందుకు మణికంఠకి అందలేదు? యష్మీ దీన్ని ఎలా మిస్ చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…