బిగ్ బాస్ 8 తెలుగు: ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ – హౌస్‌లో కొత్త ట్విస్ట్!
Bigg Boss 8 Telugu Wild Card Entry: ఫస్ట్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్.. టేస్టీ తేజా! Bigg Boss 8 Telugu: ఓ మై గాడ్! ఇంకా హడావుడి పెరిగిపోతుంది బిగ్ బాస్ హౌస్‌లో. సీజన్ 8లోకి ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరో గెస్ చేస్తున్నారా? చాన్స్ ఉంది, ఐతే మీకు ఒక చిన్న హింట్.. టేస్టీ తేజా. టేస్టీ తేజా, సీజన్ 8లోకి రాబోతున్నాడా? Bigg Boss తెలుగు సీజన్ 8 మొత్తానికి