Bigg Boss Telugu 8 Elimination Fourth Week: Double Elimination Twist
Bigg Boss Telugu 8లో నాలుగో వారం ఎలిమినేషన్ జరగనుంది, అందులో twist ఏంటంటే Double Elimination ఉండబోతోంది. నామినేషన్స్‌లో ఉన్న contestants కోసం ఇది ఒక సడెన్ షాక్ అనే చెప్పాలి. హౌజ్‌లో ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా, వారి మీద ప్రేక్షకుల ఓట్లు కీలకంగా మారాయి. ప్రతి వారం ఇలాగే contestants మధ్య healthy competition జరుగుతుంది కానీ, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ twist తో ఎలాంటి అనుకోని పరిణామాలు జరగబోతున్నాయి. ఇది ప్రేక్షకులని