Bigg Boss Telugu 8: 4వ వారం ఇంట్రెస్టింగ్ నామినేషన్ పోల్
ఈ వారం నామినేషన్ పోల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాస్, ఇది పెద్ద డిఫరెన్స్ లు లేకుండా కంటిన్యూ అవుతోంది. కానీ, కొంత మంది contestants వాళ్ళ graph ని ఇంకా పెంచుకుంటున్నారు! Top Contestants: నబీల్ Again in First Position! ఫస్ట్ పొజిషన్ లో యాజ్ ఇట్ ఈజ్ గా నబీల్ ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్ నబీల్ కి బాగా అడ్వాంటేజ్ అయింది, ఇంకా బాగా ప్లస్ అయింది! సోనియా గనుక