Sonia Akula Elimination: సోనియా ఎలిమినేషన్లో అసలు కట్టప్ప నిఖిల్.
బాహుబలిలో కట్టప్ప ఇచ్చిన ట్విస్ట్ మీకు షాకింగ్‌గా అనిపిస్తే, ఇది చూసి అలా అనిపించదు! Nikhil played his cards so smartly that even BiggBoss fans are left wondering, “What just happened?” Nikhil’s Friendship Strategy సోనియా, నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. “నువ్వు నా గుండెకాయ” అని డైలాగ్స్ కొట్టిన నిఖిల్, ఎలా ఆమె ఎలిమినేట్ అవ్వడానికి అనుమతించాడు? ఇదే ప్రశ్న చాలామంది ఫ్యాన్స్ అడుగుతున్నారు. కానీ,…