Demon Pavan Bigg Boss 9 Telugu Wiki, Biography, Age, Family, Girlfriend, Height, And More
Demon Pavan Biography (Bigg Boss Telugu 9 Fame) తెలుగు బిగ్బాస్ సీజన్ 9 లో ఎవరికి వారే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అయితే వీరిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కంటెస్టెంట్ Demon Pavan. అసలు పేరు Krishna Pavan. సోషల్ మీడియాలో already ఒక బలమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న ఈ యువకుడు, తన bold attitude, fearless opinions, మరియు confident gameplay తో ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో…