Kalyan Padala Bigg Boss 9 Telugu Wiki, Biography, Age, Family, Girlfriend, Height, And More
Pawan Kalyan Padala Biography (Soldier Kalyan) | Bigg Boss Telugu 9 Journey తెలుగు audienceలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న పేరు – Pawan Kalyan Padala, Soldier Kalyan. ఒకవైపు Indian Armyలో దేశానికి సేవ చేసిన ఈయన, ఇంకోవైపు Bigg Boss Telugu Season 9లో contestantగా ఎంట్రీ ఇచ్చి youthలో inspirationగా మారారు. Discipline, dedication, honestyతో Bigg Boss houseలో journey సాగించిన Pawan ఇప్పుడు Andhra Pradesh…