Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి నైనిక ఎలిమినేట్. 5 వారాల్లో ఢీ డ్యాన్సర్ ఎంత సంపాదించిందంటే?

బిగ్ బాస్ తెలుగు 8 ఇప్పుడు హాట్ టాపిక్. ఐదో వారం ఎలిమినేషన్‌లో ఢీ డ్యాన్సర్ నైనిక ఎలిమినేట్ అయింది. అయితే నైనిక, బిగ్ బాస్ హౌస్‌లో ఐదు వారాలు ఉంది. ఆ ఐదు వారాల్లో ఆమె ఎంత సంపాదించిందో తెలుసుకుంటే షాకే! నైనిక బిగ్ బాస్ తెలుగు హౌస్‌లో ఐదు వారాలు అంటే 36 రోజులు గడిపింది. దీనికి సంబంధించిన రెమ్యునరేషన్ డీటెయిల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. నైనిక రెమ్యునరేషన్ ఎంతంటే? నైనిక వారం కి