Bigg Boss Telugu 8 Nominations: Week 8 Highlights
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ నామినేషన్స్ మరింత రసవత్తరంగా మారాయి. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రాసెస్‌లో కంటెస్టెంట్స్ మళ్లీ తాము కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, హరితేజ, నయని, మెహబూబ్ నామినేట్ అయ్యారు. ఇంట్లోని శీల్డ్ కాంట్రవర్సీ కూడా ఆసక్తికరంగా మారింది. గేమ్‌లో టార్గెట్‌గా నిఖిల్ ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్‌కు అత్యధిక ఓట్లు పడ్డాయి. “నేను కనపడట్లేదని అంటున్నారు, కానీ ఎక్కడ కనపడట్లేదో చెప్పట్లేదు” అని నిఖిల్ తన బాధను