Prithvi Raj Shetty Age (Bigg Boss), Wikipedia, Photos, Biography

Prithvi Prince Shetty అనే పేరు ఈ మధ్య కాలంలో Kannada మరియు Telugu పరిశ్రమల్లో పేరు బాగా వినిపిస్తున్నది. తను చూపించే నవ్వుతో ఆడియన్స్ మనసులు కట్టిపడేసినందుకు, Prithvi fans కి చాలా దగ్గరయ్యాడు. తన చిన్ననాటి background నుండీ, Bigg Boss Telugu Season 8 వరకు ప్రయాణం చాలా inspiring గా ఉంది. 1995, October 14 న Karnataka లో జన్మించిన Prithvi ప్రస్తుతం 28 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు.