Priya Shetty Bigg Boss 9 Telugu Wiki, Biography, Age, Family, Boy Friend, Height, And More
Priya Shetty Biography – Bigg Boss Telugu 9 Contestant ఇప్పుడు Bigg Boss Telugu Season 9 హౌస్లో చర్చలో ఉన్న ఒక పేరు — Priya Shetty. చిన్న ఊరి నుంచి వచ్చి, డాక్టరింగ్, బిజినెస్, మరియు సోషల్ మీడియా ద్వారా తనకంటూ ప్రత్యక్కమైన గుర్తింపు సంపాదించేసింది. ఈ ఆర్టికల్ మీరు ఆఖరు వరకు చదివితే, Priya జీవితం లో తీసుకున్న నిర్ణయాలు, ఆమె ప్రయాణం, మరియు Bigg Boss లో ఆమె…