Ramu Rathod Bigg Boss 9 Telugu Wiki, Biography, Age, Family, Wife, Height, Songs, And More
Ramu Rathod Bigg Boss 9 Telugu Biography, Age, Family, Songs, Wiki & More Bigg Boss Telugu 9లోకి entry ఇచ్చిన తర్వాత ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు Ramu Rathod. Telangana నుండి వచ్చిన ఈ folk singer, తన viral పాటలతోనే కాకుండా ఇప్పుడు TV screen మీద కూడా తనకి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. “Ranu Bombayi Ki Ranu” అనే songతో social mediaలో దుమ్మురేపిన ఈ…